A simple, transparent, and guided admission process at Warangal's premier women's institution.
Admission Gateway
Telangana రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులలో (BBA, BCA, B.Com, B.Sc) చేరడానికి DOST (Degree Online Services, Telangana) ఏకైక మార్గం. Jaagruthi Women's Degree College లో చేరడానికి DOST వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోండి.
మీకు ఏవైనా సందేహాలు ఉంటే మా అడ్మిషన్ టీమ్‌ని సంప్రదించండి.
మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడి అడ్మిషన్ ప్రాసెస్ లో సహాయం చేస్తారు.
Register for Free Counselling